Rs. 499.00
''మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది.ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.''యువల్ నోఆ హరారీ- హోమో సేపియన్స్ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్ అంటేదేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?- పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైనరూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?- గూగుల్ ఇంకా ఫేస్ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకుతెలిసినదానికన్నా... Read More
Color | Black |
---|