BackBack

Atomic Habits (Telugu)

James Clear

Rs. 350.00

అటామిక్‌ హాబిట్స్‌ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం'అటామిక్‌ హాబిట్స్‌'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడుఅలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈపుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలావేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్‌ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగాఅసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలోఅందించినదే 'అటామిక్‌ హాబిట్స్‌'.జేమ్స్‌ క్లియర్‌ Read More

Description

అటామిక్‌ హాబిట్స్‌ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం'అటామిక్‌ హాబిట్స్‌'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడుఅలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈపుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలావేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్‌ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగాఅసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలోఅందించినదే 'అటామిక్‌ హాబిట్స్‌'.జేమ్స్‌ క్లియర్‌