Think Like a Monk: The secret of how to harness the power of positivity and be happy now (Telugu)
Regular price
Rs. 399
Sale price
Rs. 399
Regular price
Rs. 399
Unit price
Save 0%
Tax included.
Earn Popcoins
Author | Jay Shetty (author) GRK Murthy (translator) |
Item Weight | 0.0 kg |
Think Like a Monk: The secret of how to harness the power of positivity and be happy now (Telugu)
Product description
Shipping & Return
Offers & Coupons
ఈ శక్తి వంతమైన పుస్తకంలో షెట్టి గారు ప్రాచీన జ్ఞానాన్ని, తమ మూడు సంవత్సరాల సన్యాసి జీవనానుభవాన్ని జత చేసి, మనలో దాగి ఉన్న సామర్ధ్యం, అమోఘమైన శక్తిని వెలికి తీసి, అవరోధాలను, నెగిటివ్ ఆలోచనలను, చెడు అలవాట్లని అధిగమించడం ద్వారా, మనశ్శాంతిని, సార్దకతని ఎలా పొందవచ్చో తెలియజేశారు. ఈ పుస్తకంలో సన్యాసిగా వారు పొందిన అంతర్ దృష్టిని, సలహాలు, సూచనల ద్వారా, పలు వ్యాయమాల ద్వారా, మనం మనకి అన్వయించుకుంటే, ఏ విధంగా, ఒత్తిడిని తగ్గించుకుని, ఏకాగ్రతని పెంచుకుని బంధాలని దృఢపరుచుకుని, మనలో దాగివున్న సామర్ధ్యాన్ని తెలుసుకుని, క్రమశిక్షణని పెంచుకునే పలు అంశాలకి దిక్సూచిగా రూపుద్దిద్దారు.మంజుల్ పబ్లిషింగ్ హౌస్ తెలుగు, మళయాళం, గుజరాతీ, భాషలలో కూడా ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోంది.
Contact our customer service in case of return or replacement. Enjoy our hassle-free 7-day replacement policy.
Use code FIRSTORDER to get 10% off your first order.
Use code REKHTA10 to get a discount of 10% on your next Order.
You can also Earn up to 20% Cashback with POP Coins and redeem it in your future orders.