Homo Deus (Telugu)
Regular price
₹ 499
Sale price
₹ 499
Regular price
₹ 499
Unit price
Save 0%
Tax included.
Earn Popcoins
Author | Yuval Noah Harari (author) RSG Rao (Translator) |
Item Weight | 0.0 kg |
Homo Deus (Telugu)
Product description
Shipping & Return
Offers & Coupons
''మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది.ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.''యువల్ నోఆ హరారీ- హోమో సేపియన్స్ హోమో డెయూస్గా మారుతుంటే (లాటిన్లో డెయూస్ అంటేదేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?- పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైనరూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?- గూగుల్ ఇంకా ఫేస్ బుక్లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకుతెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?- కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్ నుండి పక్కకు తోసి ఒక పెద్దపనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది?- పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండిఏ రకంగా కాపాడుకుంటాము?ఈ పుస్తకంలో ప్రొఫెసర్ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు.వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలోవెతుకుతారు.హోమో డెయూస్ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలనుకొంత మనకు చూపిస్తుంది.
- Over 27,000 Pin Codes Served: Nationwide Delivery Across India!
- Upon confirmation of your order, items are dispatched within 24-48 hours on business days.
- Certain books may be delayed due to alternative publishers handling shipping.
- Typically, orders are delivered within 5-7 days.
- Delivery partner will contact before delivery. Ensure reachable number; not answering may lead to return.
- Study the book description and any available samples before finalizing your order.
- To request a replacement, reach out to customer service via phone or chat.
- Replacement will only be provided in cases where the wrong books were sent. No replacements will be offered if you dislike the book or its language.
Note: Saturday, Sunday and Public Holidays may result in a delay in dispatching your order by 1-2 days.
Use code FIRSTORDER to get 10% off your first order.
Use code REKHTA10 to get a discount of 10% on your next Order.
You can also Earn up to 20% Cashback with POP Coins and redeem it in your future orders.